విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో ప్యాసింజర్లతో వెళ్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న సమయంలో చోటు చేసుకుంది. వెంటకలక్ష్మీ థియేటర్ కూడలి దగ్గర ట్రైన్‌లోని చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రైన్ నెమ్మదిగా ప్రయాణిస్తున్న కారణంగా, అందులోని ప్రయాణికులెవరూ గాయపడకుండా సురక్షితంగా బయటపడ్డారు.
ఈ ఘటన గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రతను గుర్తించిన వారు, తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేశారు. రైల్వే సిబ్బంది రంగంలోకి దిగడంతో, ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. రైల్వే సిబ్బంది సమర్థంగా స్పందించడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా ప్రమాదం తప్పింది. ఘటనపై రైల్వే అధికారులు మరింత వివరాలను సేకరిస్తున్నారు.
ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!
ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!
దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!
ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: